Ravi Shankar: ఎన్టీఆర్- నీల్ అంచనాలకు మించి ఉంటుంది.. 1 y ago

featured-image

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంపై నిర్మాత రవిశంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ చూడని విభిన్న కథతో ఆ సినిమా రూపొందుతోందని తెలిపారు. అందరి అంచనాలకు మించి వసూళ్లు చేస్తుందన్నారు. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ సక్సెస్ మీట్ లో నిర్మాత మాట్లాడారు.

Related News

  

Copyright © 2026 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD